movie reviews

రామ్ గోపాల్ వర్మకు అంతలేదు

రామ్ గోపాల్ వర్మకు అంత సీన్ లేదన్న కత్తి మహేష్.

ఎప్పుడూ వివాదస్పదమైన వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే వ్యక్తి కత్తి మహేష్.ఈసారి ఇంకో వివాదస్పదమైన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా మీద వివాదాస్పద కామెంట్లు చేసారు.

బాలక్రిష్ణ తీస్తున్న బయోపిక్ కి పోటీగా ఈ సినిమాకు అంత సీన్ లేదని అనవసరంగా ycp,tdp అభిమానులు సినిమా ను హైప్ చెస్తున్నారు అని వాస్తవానికి ఆ టీజర్ చూశానని చెత్త డైలాగులు తప్ప ఇంకేం లేదని తెలిపారు.రెండు రోజుల కు మించి సినిమా ఆడే అవకాశం లేదని,క్రిష్ దర్శకత్వం లో వస్తున్న సినిమా భారీ హిట్ అవుతుందని తెలిపారు.ycp వారు ఈ rgv సినిమా కాకుండా యాత్ర సినిమా ప్రమోట్ చేయాలని చెప్పారు.ntr ,ysr ఇద్దరు మహానాయకులు అని తెలిపారు.రెండు సినిమాలు బాగా ఆడతాయి అని అన్నారు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button