COPY CODE SNIPPET

కంగనా రనౌత్ ని నమ్మటం కష్టం

బాలీవుడ్ లో ఇప్పటికే కాస్టింగ్ కౌచ్ పేరుతో పెద్ద విద్వాసమే జరుగుతింది, ఇటీవల కంగనా తనుశ్రీ ధైర్యానికి మెచ్చుకొని ఇండస్ట్రీలో పెద్ద వాళ్ళపైన వ్యతిరేకం గా ఆరోపణలు చేయటం అంత చిన్నవిషయం కాదని దానికి తనకి అభినందనలు అని తెలిపింది.

ఇదే విషయాన్ని సోనమ్ కపూర్ ని అడగగా కంగనా ని అన్ని సందర్భాల్లో నమ్మటం కష్టం అని , ఒకవేళ ఇవన్నీ నిజాలైతే వాళ్ళకి శిక్ష పడాలని తెలిపింది, దీనికి కంగనా స్పందిస్తూ నీకేం తెలుసు గాడ్ ఫాథర్ లేకుండా ఇంత స్థాయి కి వస్తే తెలుస్తుంది, నన్ను నమ్మకపోవటానికి నీ దగ్గర ఏమి ఆధారాలు ఉన్నాయని ప్రశ్నించింది, నేను దశాబ్దం పాటు పోరాడి ఇపుడు ఈ స్థాయి కి చేరుకున్న అని చివాట్లు అంటించింది, దీనికి సోనమ్ ఏం సమాధానమిస్తుందో చూడాలి.

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Enjoy this blog? Please spread the word :)

Inline
Inline