బురద చల్లదు – కాజల్

Kajal me too

“మీటూ” అంటూ ఒక్కొక్కరు తమకి జరిగిన ఉద్యమాన్ని చెప్పటానికి ముందుకు వస్తున్నారు , ఇటీవల బాలీవుడ్ లో జరిగిన తనుశ్రీ కి బాసటగా పలువురు మద్దతు పలకటం చూసాము, ఈ లిస్టులో కాజల్ అగర్వాల్ కూడా చేరింది , మీ టూ ఉద్యమం గురించి స్పందిస్తూ కొందరు ఈ ఉద్యమాన్ని నీరు కార్చే ప్రయత్నం చేస్తున్నారు, కేవలం పబ్లిసిటీ కోసమే అనేవాళ్ళకోసం చెప్పేదేంటంటే వారిని తక్కువ చేసి చూడకండి, అనవసరం గా బురద చల్లొదు, కష్టాల్లో ఉన్నపుడు ఒకరికొకరు మద్దతివ్వాలి,వాళ్ళకి తోడుగా ఉండాలి అని కాజల్ వెల్లడించింది.

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)