కాజల్ మల్లి స్వింగింగ్

కాజల్ ఒకప్పటి టాప్ హీరోయిన్, అప్పట్లో 2 cr వరకి ఒక్కో సినిమాకి వసూలు చేసేది , కానీ హీరోయిన్ గా ఎక్కువరోజులు మెప్పించటం కష్టం ఇది కాజల్ విషయంలో కాదు ఎందుకంటే ఇప్పటికి తెలుగు తో పాటు తమిళ్ లో సినిమాలు చేస్తూ 1 .75 cr వసూలు చేస్తుంది , ఇప్పటి పరిస్థితి వేరు కనుక అందవచ్చిన అవకాశాలను చేస్తూ ఎక్కువ మొత్తంలో పారితోషికం తీసుకొంటుంది. ఇటీవల బెల్లం కొండా శ్రీనివాస్ తో నటించే సినిమాలో అత్యధికం గా పారితోషికం తీసుకొంటుంది అని సమాచారం.

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)