“మీటు” పై ఐశ్వర్య రాయి స్పందన!

Me too aishwarya rai

తానురాశ్రీ దత్త – నానా పాటేకర్ వివాదం తో రాజుకున్న ఈ ఉద్యమం ప్రకంపనాలని సృష్టిస్తుంది , ఇప్పటికే సోనమ్ కపూర్, స్వర భాస్కర్, ట్విన్ కిల్ కన్నా , ప్రియాంక చోప్రా, కంగనా రనౌత్ మద్దతు పలకగా ఇపుడు ఐశ్వర్య రాయి కూడా స్పందిచారు,

ఈ విషయం గురించి ఐశ్వర్య మాట్లాడుతూ నేను ఈ విషయం గురించి అప్పట్లో మాట్లాడాను, ఇపుడు మాట్లాడుతాను, ఇక ముందు మాట్లాడుతాను , ఇది మంచి పరిణామం అని , మహిళలు సోషల్ మీడియా వేదికగా తన బాధ చెప్పుకుంటే ఎవరైనా స్పందిచే రోజులు వచ్చాయని, తనకి 2002 లో సల్మాన్ తో బ్రేకప్ చెప్పుకున్నాక కూడా నన్ను వేధించేవాడని, నా గురించి చెడుగా వాగేవాడని, శారీరకంగా కూడా హింసించేవాడని , అదృష్టవశాత్తు నాకు ఎలాంటి మరకలు అవలేదని తెలిపింది.

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)