ఇంకఅనసూయ రాదా?
జబర్డస్థ్ షో ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకత సంపాదించుకున్న అనసూయ ఈ మధ్య కనబడక పోవడంతో అభిమానులల్లొ ఒకింత అలజడి ఏర్పడింది.
మొదట్లో సాక్షి ఛానల్ ద్వారా తెలుగువారికి పరిచయం అయిన అనసూయ ఈటీవీ లో వచ్చే జబర్డస్త్ షో ద్వారా,తన మాటలతో డ్యాన్స్‌లతో ఆకట్టుకున్న ఈవిడ ఈ మధ్య కాలంలో షో కి రావడం లేదు.మొదట సినిమా షూటింగ్ లు కారణం అనుకున్నా వర్షిణి హోస్ట్ గా కొన్ని రోజుల నుండి కనబడి అందరిని ఆకట్టు కోవడంతో అనసూయ ను పక్కన బెట్టారు అని టాక్ కుడా వినిపిస్తుంది.
ఎదేమైనా అందరూ అనుకున్నట్టు అనసూయ షో కి దూరం అయితే అభిమానులు భాద పడాల్సిందే తప్పదు.