ప్రీ రిలీజ్ కోసం భారీ ప్లాన్

ఈనెల లొనే రామ్ చరణ్ బోయపాటి సినిమా ప్రీ రిలీజ్.

మెగాస్టార్ చిరు తనయుడు రామ్ చరణ్,దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న వినయ విధేయ రామ సినిమా షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులు అన్ని జరుపుకుని సంక్రాంతి కానుకగ తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడం కోసం సిధ్ధం అయింది.మొన్నీమధ్య ఒక పాట రిలీజ్ అయి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకనూ ఈ నెల27వ తేదీలో ఘనంగా నిర్వహించాలి అనుకుంటున్నట్టు నిర్మాత దానయ్య అలోచన.అయితే ఈ సినిమా వేడుకకు సిని అతిరథమహారథులైన రాజమౌలి లాంటి వాళ్లని పిలిచి అట్టహాసంగా చేయాలి అన్నది టీం ప్లాన్.

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)