ఎన్నికల బరిలో అలనాటి హిట్ పెయిర్

అప్పటి వెండితెర పై ఉర్రూతలూగించిన హిట్ పెయిర్ ఇప్పుడు మరోసారి ఎన్నికల ప్రచారంలో . . . .

ఒకప్పుడు ఎనభైల్లో బాలకృష్ణ విజయశాంతి కలిసి తీసిన సినిమాలు అంటే హిట్ అన్నట్టే లెక్క షుమారు పదిహేడు సినిమాలు తీశారు వీళ్ళు అందులో దాదాపు అన్ని హిట్ సినిమాలే.తర్వాత ఈ మధ్యన వారి సినిమాలు రాక కూడా చాలా ఏళ్ళు అవుతుంది.

ఇప్పుడు మరోసారి ఎన్నికల సంధర్భంగా మహాకూటమి తరపున , కాంగ్రెస్ నుండి విజయశాంతి, తెదేపా తరపున బాలకృష్ణ కలసి మరోసారి ప్రచారం సంధర్భంగా అటు ప్రజలకు ఇటు అభిమానులకు కనువిందు చేయనున్నారు.సెటిలర్స్ ఎక్కువ ఉండే శివారు ప్రాంతాల్లో వీరు ప్రచారం చేయనున్నట్లు తెలిపారు.

రాహుల్ గాంధీ , చంద్రబాబు నాయుడు కలసి చేయబోయే రోడ్ షో లో కూడా పాల్గొంటారని కూడా సన్నిహిత వర్గాలు తెలిపాయి.

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)