ఇడ్లీల చరిత్ర మీకు తెలుసా? - teluguvision.com

teluguvision.com

Telugu's best information portal about technology and movies

telugu general information

ఇడ్లీల చరిత్ర మీకు తెలుసా?

రోజు ఇష్టంగా తినే ఇడ్లీ ల చరిత్ర మీకు తెలుసా ? ? ?

ఇడ్లీలు అనగానే ఉదయాన్నే ఆవిర్లు కక్కుతున్న అల్పాహారం గుర్తుకు వస్తుంది. రోజు తినడం తప్ప చాలా మందికి దాని చరిత్ర తెలియదు. వాస్తవానికి ఇది మన దేశపు వంటకం కాదు.ఇది ఇండోనేషియా నుండి దిగుమతి చేసుకోబడిన వంటకం కొన్ని తెలుగు, సంస్క్రుత సాహిత్యాలలో కూడా ఇడ్లీల ప్రస్తావన ఉంది.

తెలుగులో వీటిని ఇడ్డేనలు అంటారు.చైనా యాత్రికుడు హుయాన్ త్సాంగ్ కూడా మన దగ్గర ఇప్పుడు ఉన్న ఆవిరి పాత్రలు లేక వేరే విధానాలలో ఇడ్లీ చేసే వారని తెలిపారు.

కంచిలోని దేవరాజ స్వామి దేవాలయం లో ఇప్పటికీ ఒకటిన్నర కేజీల బరువున్న ఇడ్లీ ని స్వామి వారికి సమర్పణ చేయడం గమనించ వచ్చు.మన వారు కుడుము చేసే విధానాన్ని బియ్యపు రవ్వతో అనుసంధానం చేసి కొత్త రుచులకు శ్రీ కారం చుట్టారు.


Share and Enjoy !

0Shares
0 0 0

LEAVE A RESPONSE