రేణు దేశాయ్ ఆరోగ్యం బాలేదుట

రేణు దేశాయ్ ఆరోగ్యం సరిగా లేదుట.

రేణు దేశాయ్ అంటే తెలీని వాల్లు ఉండరు ఎందుకంటే అగ్రహీరో పవన్ కల్యాణ్ కి మాజీ భార్య.ఈ మధ్యన అడపాదడపా కొన్ని ఇంటర్వ్యూల్లో తను రాసిన పుస్తకం ప్రమోషన్ లో చురుగ్గా పాల్గొంటున్నా కుడా ఏదైనా సినిమా అవకాశాలు,ప్రకటనల వంటివి వస్తే రిజెక్షన్ చేస్తూ వస్తుంది.దీనికి కారణాలు లేక పోలేదు.

పైకి ఎంతో సంతోషంగా ఉన్నా కుడా తను కూడా ఆరోగ్య సమస్యలతో ఉండటం వల్ల సినిమా చాన్సు లకు దూరంగా ఉందట.అయితే ఆ సమస్య ఎమన్నది మాత్రం బయటికి రావడం లేదు.తనకు సన్నిహితుడు అయిన ఒక నిర్మాత తన కోసం ఒక ప్రత్యేక క్యారెక్టర్ ఆఫర్ చేసినా కూడా సున్నితంగా రిజెక్ట్ చేసింది.దాని వెనకకారణం ఇదే అంట.

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)