Today Telugu News Updates
నెట్ ఫ్లిక్స్ ని తలదించుకునేలా చేసిన వెబ్ సిరీస్ !
ఓటిటి ఫ్లాట్ ఫామ్ లో అగ్రగామిగా ఉన్న నెట్ ఫ్లిక్స్ , ఇందులో ఇండియా సినిమాలతో పాటు , వెబ్ సిరీస్ కూడా రిలీస్ అవుతూ ఉంటాయి. అదేవిదంగా క్లీన్ అండ్ నీట్ గా ఉండే సినిమాలే ఇందులో ఉంటాయని అందరు భావించారు.
కానీ ఈ నమ్మకానికి విరుద్దంగా నెట్ ఫ్లిక్స్ లో సినిమాలు రావడంపై ప్రజలు అసంతృప్తికి లోనవుతున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. నెట్ ఫ్లిక్స్ లో ‘ ఏ సూటబుల్ బాయ్ ‘ అనే వెబ్ సిరీస్ వచ్చింది. ఇందులో ఇద్దరు ప్రేమికులు ఒక గుడి పరిసరాలలో లిప్ లాక్ ఇచ్చుకున్న సన్నివేశాలు ఉండడంతో ప్రజలు నెట్ ఫ్లిక్స్ ఫై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
అదేవిదంగా ఇండియా నుండి నెట్ ఫ్లిక్స్ ఫ్లాట్ ఫామ్ ని తొలగించాలని షోషల్ మీడియా లో ప్రజలు కోరుకుంటున్నారు.