ఈ పాత్ర కష్టమే

నందమూరి తారకరామారావు జీవిత చరిత్రను దర్శకుడు క్రిష్ మరియు నందమూరి బాలకృష్ణ సారధ్యంలోని టీం రెండు భాగాలుగా తీస్తున్న విషయం తెలిసిందే అయితే ఎప్పటికప్పుడు తాజా తాజా వార్తలతో హల్ చల్ చేసే ఈ టీం ప్రేక్షకులకు ఒక చేదు వార్త ఇచ్చింది అదేమంటే ఇందులో అలనాటి నటుల పాత్రలను నేటి తరం నటులతో అందంగా తీర్చి దిద్దిన విషయం తెలిసిందే. అయితే దాదాపు అన్ని పాత్రలకు నటులు దొరికారు. ఒక్క పాత్రకు తప్ప.

ఆ పాత్ర పేరేమిటి అంటే . . సూర్యకాంతం. సూర్య కాంతం అంటేనే గయ్యాళి అత్త. తెలుగు తెర మీద గయ్యాళి పాత్ర చేయాలి అంటే ఆమెకు సాటి మరెవరు లేరు. మొదటినుండి చాలామంది ని సూర్య కాంతం పాత్ర కు ఎంపిక చేసినా కూడా చివరికి ఆ పాత్ర కు తగిన న్యాయం ఎవరు చేయలేరు అన్న దృష్టికి వచ్చేసి ఆ పాత్ర లేకుండా సినిమా పూర్తి చేయాలి అని నిర్ణయానికి వచ్చేశారు.

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)