ఫ్లాప్ మహారాజ్ ఈ సంవత్సరం ఈయనే

ఈ సంవత్సరం టాప్ ఫ్లాప్ హీరో ఎవరో తెలుసా ? ? ?

ఈ సంవత్సరం తెలుగు సినిమా పరిశ్రమ చాలమంది యువ హీరోలకు, సీనియర్ హీరోలకు కూడా అపజయాలు బాగానే ఎదురు అయ్యాయి. కానీ ఈ సంవత్సరం అతి బాగా హ్యాట్రిక్ ఫ్లాప్ లతో మాస్ మహరాజ్ రవితేజ టాప్ లో ఉన్నాడు. ఒకప్పుడు టాప్ హ్యాట్రిక్ విజయాలలో ఉన్న ఈ హీరో ఈ సంవత్సరం మాత్రం ఫెయిల్యూర్ లో ఉన్నాడు.

ఏడాది మొదట్లో వచ్చిన రాజాది గ్రేట్ , తర్వాత వచ్చిన టచ్ చేసి చూడు ఘోరంగా పరాజయం పాలయ్యాయి, ఇంకా తర్వాత వచ్చిన నేల టికెట్ మీద కొంత ఆశలున్నా అవికూడా అడియాసలు అయ్యాయి. ఇక పోయిన నెలలో అప్పట్లో రవితేజ కి వెంకీ తో హిట్ ఇచ్చిన శీను వైట్ల తో తీసిన అమర్ అక్బర్ ఆంటోనీ కూడా కనీసం నిర్మాతలకి ఒక్క రూపాయ్ కూడా మిగిలించలేదు.

2018మొత్తానికి రవితేజ ని జీరో చేసింది కనీసం రాబోయే కొత్త సంవత్సరం అయినా మళ్ళీ తన పొజిషన్ తనకు ఇవ్వాలని కోరుకుందామా.

Please follow and like us:
0

You may also like...

1 Response

  1. Viswa says:

    Raja the Great was not a Flop movie.. It’s an average movie..

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)