ఆక్షన్ కింగ్ పైన  ఎఫ్ఐఆర్ నమోదు

action king arjun
ఆక్షన్ కింగ్ పైన  ఎఫ్ఐఆర్ నమోదు

#మీటూ లో బాగంగా ఆక్షన్ కింగ్ అర్జున్ పైన శృతి హరిహరన్ ఆరోపణలు ఇపుడు పెద్ద గొడవలకి దారి తీస్తుంది, దీనిపైన అర్జున్ కి సంబంధించిన వాళ్ళు శృతి హరిహరన్ పైన ఐదుకోట్ల పరువునష్టం కేసు నమోదు చేశారు.

దీనికి ధీటుగా శృతి హరిహరన్ అర్జున్ పైన misbehave కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ఇందులో అర్జున్ సీన్ కి అవసరం లేకున్నా తనని అనవసరం గా తనని టచ్ చేయటమేగాక ఏదైనా ప్రైవేట్ ప్లేసులో కలుదమన్నడని, ఈ విషయం అపుడే అందరికీ చెబ్ధమనుకున్న కని అది నా కెరీర్ పైన ప్రభావం పడుతుందని బయటకి రాలేదని వివరణ తెలిపింది.

దీంతో మళ్లీ గొడవ పెద్దగా అయెల కనబడుతుంది.

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)