చివరకి త్రిష హిట్ కొట్టింది

కొంత గ్యాప్ తర్వాత త్రిష నటించిన 96 అనే తమిళ్ మూవీ లో విజయ్ సేతుపతితో కలిసి త్రిష నటించింది, ఈ సినిమా స్టోరీ లైన్ చిన్న తనం లో ప్రేమించుకున్న ఒక జంట 35 ఏళ్ళ తర్వాత కలుసుకుంటే ఎలా ఉంటుందో అనేది, ఇటీవల తమిళ్ లో వచ్చిన ఒక గొప్ప ప్రేమ కథ అని ఈ చిత్రానికి ఏకం గా 4 starts ఇచ్చారంట, ఈ సినిమాని తెలుగులో దిల్ రాజు నానితో ప్లాన్ చేస్తున్నాడనేది సమాచారం

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)