మంచు వారి ఫసక్ క్యాంటీన్

Fasak

 

#fasak అంటే గుర్తొచ్చేది మంచు మోహన్ బాబు గారు, ఈ #Fasakh ప్రతి ఒక్కరి నోట్లో ఇప్పటికీ నానుతునే ఉంటుంది, ఎంతో మంది సోషియల్ మీడియాలో ట్రోల్స్ చేస్తూనే ఉన్నారు, ఈ పేరు పైన డొమైన్స్ కూడా అమ్ముడయ్యాయి, ఇంతల జనాల్లోకి వెళ్ళిన ఈ పేరు ఇపుడు మొహన్ బాబు గారి విద్యనికేతన్ లో క్యాంటీన్ పేరు పెట్టేలా చేసింది.

ఈ ట్రోల్స్ నీ సరదాగా తీసుకున్న మంచువారి ఫ్యామిలీ #fasak పేరు మీద క్యాంటీన్ ఓపెన్ చేశారు, దీనికి క్యాప్షన్ వచ్చి తినండి అని పెట్టారు.

ఈ #fasak క్యాంటీన్ ని మంచు మనోజ్ ప్రారంభించారు.

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)