డైరెక్టర్ సాజిద్ కి మీ టూ సెగ

డైరెక్టర్ సాజిద్ కి మీ టూ సెగ

#మీ టూ ఉద్యమం ధీటుగానే నడుస్తుంది ,అన్యాయం జరిగిన ప్రతి ఒక్కరు బయటకి వచ్చేస్తున్నారు, సాజిద్ వాళ్ళ చాల మంది అమ్మాయిల జీవితాలు నాశనమయ్యాయని నటి & అసిస్టెంట్ డైరెక్టర్ సలోని చోప్రా ఆరోపించారు.

7 ఏళ్ళ క్రితం సాజిద్ తో అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తున్న సమయంలో తన గురించి చాలా పర్సనల్ విషయాలు అడిగేవాడని , అవి ఎవరికీ చెప్పుకోరాదని , అలాగే తనతో పని చేసే హీరోయిన్స్ పట్ల చాల దారుణంగా ప్రవర్తించేవాడని వాళ్ళని ఛాన్సెస్ కోసం కమిట్మెంట్ అడిగేవాడని తెలిపింది.

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)