మరో క్రేజీ మల్టీస్టారర్ మూవీ ?

టాలీవుడ్ లో కూడా మల్టీస్టారర్ కాలం వచ్చేసింది , దీనికి వెంకీ మహేష్ లు నాంది పలుకగా , నాగార్జున నాని లు అనుసరించగా , ఎన్టీఆర్ చరణ్ లు కూడా వారి బాటనే అనుసరిస్తున్నారు, ఇపుడు మరో బారి అతి పెద్ద మల్టీస్టారర్ వచ్చే సూచనలు కనబడుతున్నాయి , ఇటీవల ఎన్టీఆర్ RRR గురించి మాట్లాడుతూ చరణ్ నాకు మంచి మిత్రుడని అందుకే మా ఇద్దరికి సరిపడే కథ తో సినిమా ఒప్పుకున్నా అని , అలాగే నాకు మహేష్ కూడా మంచి మిత్రుడని తనతో కూడా చేసినందుకు సిద్ధమని అయితే దానికి తగ్గ స్టోరీ ఉండాలని చెప్పుకొచ్చాడు , మరి ఇదేగని జరిగితే అతి పెద్ద మల్టీస్టారర్ అవటం కాయం.

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)