COPY CODE SNIPPET

కౌశల్ కి మరో దెబ్బ?

కౌశల్ ని హౌస్ మేట్స్ బిగ్ బాస్ లో ఉండగానే తనతో ఎవరు కలవకుండా దూరం పెట్టారు , దీనికి కారణం అతని ఆటిట్యూడ్ నే అని హౌస్ మేట్స్ అభిప్రాయం, తాను బిగ్ బాస్ గెలిచినా కూడా కంటెస్టెంట్స్ కొందరు అప్రిసియేట్ కూడా చేయలేదు, ఇదిలా ఉంటె కౌశల్ ని మల్లి కార్నర్ చేసారంటూ సోషల్ మీడియాలో ఒక న్యూస్ హల్చల్ చేస్తుంది.

ఇక వివరాల్లోకి వెళితే భానుశ్రీ బర్త్ డే వేడుకలు ఇటీవల హౌసేమ్యాట్స్ తో కలిసి చేసుకుంది అందులో కౌశల్ లేడు కనుక తనని మల్లి కార్నర్ చేశారన్నది వాళ్ళ వాదన, ఏదేమైనా బిగ్ బాస్ అయ్యాక ఎవరి ఇష్టాలు వాళ్ళవి కనుక ఇలాంటివి పట్టించుకోవటమే దండగ అని మరికొందరి అభిప్రాయం , మరి మీ అభిప్రాయం ఏంటి వ్యూయర్స్?

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Enjoy this blog? Please spread the word :)

Inline
Inline