వెంకటేశ్ కూతురి వివాహం మీద క్లారిటీ

మూవీ మొగల్ డాక్టర్ డి.రామానాయుడు తనయుడు అయినటువంటి వెంకటేష్ పెద్ద కుమార్తె ఆశ్రిత వివాహ విషయంలో కొన్ని వార్తలు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయంలో వివిధ వార్తలు వివిధ రకాలుగా ఉన్నాయి. అయితే వీటన్నిటిని పక్కన పెట్టె అసలైన విషయం మీ ముందుకు తీసుకొస్తున్న వెంకటేష్ పెద్ద కుమార్తె ఆశ్రిత వివాహం ఈ సంవత్సరం కాకుండా వచ్చే సంవత్సరం దిగే అవకాశం ఉంది నిశ్చితార్థం మాత్రం నెంబర్ 24వ తేదీన నిర్వహించడం జరుగుతుందని కుటుంబ సభ్యులు తెలియజేయడం జరిగింది.

ఈ నిశ్చితార్థ వేడుక కు ఇరు కుటుంబాలకు సంబంధించిన అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరవుతారని నిర్ణయించడం జరిగింది. అత్యంత నిరాడంబరంగా ఈ వేడుకను ముగించాలని అది ఇరు కుటుంబాల ఉద్దేశం ఈ నిశ్చితార్థ వేడుక కు వేదికగా రామానాయుడు సినీ విలేజ్ నిఉపయోగిస్తున్నారు.

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)