ప్రభాస్ పెళ్లి పై క్లారిటీ : కృష్ణం రాజు బర్త్డే స్పెషల్

ప్రభాస్ పెళ్లి పై క్లారిటీ : కృష్ణం రాజు బర్త్డే స్పెషల్

కృష్ణం రాజు బర్త్డే సందర్భంగా అభిమానులతో కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలు పంచుకున్నాడు, అయితే చాలా కాలంగా ప్రభాస్, అనుష్క ల గురించి పుకార్లు వస్తున్న విషయం తెలిసిందే.

అయితే ప్రభాస్ పెళ్లి ఎపుడు అని ప్రశ్నించగా , సాహో అయిపోగానే పెళ్లి ఉంటుందని తెలిపాడు, టాలీవుడ్ లో ఎలా 50 ఏళ్లు గా ఎలా హీరోలు ఐక్యం హా ఉన్నారో ఇపుడు టాలీవుడ్ లో హీరోలు ఎన్టీఆర్ , మహేషబాబు, ప్రభాస్, రామ్ చరణ్ లు అలానే ఉన్నారని హర్షం వ్యక్తం చేశారు.

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)