ఇక సెలవు

CID stopped

ఇక సెలవు

CID అంటే పెద్దవాళ్ళే కాక చిన్నపిల్లలు చాల ఇంటరెస్ట్ గ చూస్తానే ఉన్నారు దాదాపు 25 ఏళ్ళు గా అలరిస్తూ వస్తుంది .

ఇందులో డిఫరెంట్ ఇన్వెస్టిగేషన్స్ చేధిస్తూనే మంచి మెసేజ్ ఇచ్చేవారు, ఇంకా దేశభక్తి గురించిన చాలా విషయాలు ఎన్నో ఎపిసోడ్లో పొందుపర్చారు, తెలుగులోనూ ఈ సీరియల్ ఇష్టపడేవాళ్ళెందరో

CID హిందీ లోనే కాకుండా అన్ని రీజినల్ భాషల్లో డబ్ అయి మంచి trp రేటింగ్స్ దూసుకుపోయింది, సుదీర్ఘంగా 1997 నుండి ఇప్పటివరకు సాగిన CID ఇక ఈ సోమవారం 29 న ముగియనుందని CID ప్రొడ్యూసర్ వెల్లడించారు. ఇక ఇది CID అభిమానులకి చేదువార్తే .

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)