Tollywood news in telugu

చిత్తురు జిల్లాలో అరుదైన పక్షి

Rare bird in chithur ఉదయాన్నే అక్కడున్న స్థానికులు పొలం పనులకి వెళ్లారు , అక్కడేదో కదులుతుందని గమనించారు , అదేదో కుందేలు ఉందనుకున్నారు , అదేంటి మన ఊర్లో కుందేళ్లు ఎపుడు లేనిదీ అని దగ్గరకు వెళ్లారు , వెల్లగానే ఒక అరుదైన పక్షిని చూసారు .

అది పట్టుకుని పైకి లేపి చూసారు అది అచ్చు గద్దలా ఉందని ఒకరు మరొకరు పురాణాల్లో చెప్పిన గరుడ పక్షి అని ఒకరు , కానీ చూడటానికి పెద్ద రెక్కలు కలిగి ఉంది , తల కిందకి వేస్తుంది , తల ఎత్తితే సెల్ఫీ బాగొస్తుందని కొందరు సెల్ఫీ తీసుకుంటున్నారు , ఇక కాసేపటికి ఎగిరిపోయింది , ఇలాంటి అరుదైన  పక్షి తో సెల్ఫీ దిగటం అదృష్టం అని సెల్ఫీ తీసుకున్న వాళ్ళు అనుకుంటున్నారు .

పోతే రక రకాల పక్షులు ఇటీవల కాలంలో  తెలుగు రాష్ట్రాల్లో దర్శనం ఇస్తున్నాయి దీనికి కారణం వర్షాకాల  పచ్చదనమే కారణమే అంటున్నారు నిపుణులు . 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button