telugu movies information

నీకు ఎందుకు చావు రాలేదు : చిన్మయి

Chinmayi

చిన్మయి లీక్స్ ఒక పెద్ద సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే , ఇటీవల చిన్మయి కి ఒక నెటిజెన్ ట్వీట్ మల్లి కలకలం సృష్టించింది, ఇంతకీ తాను పెట్టిన ట్వీట్ ఏమంటే “వైరముత్తు ని ఉపయోగించుకొని స్టార్ అయ్యావు” అని దానికి చిన్మయి ప్రతిస్పందిస్తూ నీలాంటి వాళ్ళకి చావు ఎందుకు రాదు అని బదులిచ్చింది.

కొందరు మొగాళ్ళు స్త్రీ ని తన సొంత వస్తువన్నట్టుగా శరీరాన్ని వాళ్ళకి రాసిచ్చినట్టుగా ఫీల్ అవుతారు. ఈ విషయం పైన ట్విట్టర్ ఏమి చేయదు, ఇంకా పోలీసులకి భారం అయిపోతుంది అని అర్ధం వచ్చేలా ట్వీట్ చేసింది.

ఇలాంటి వాటికి దూరం గా ఉండే సెలెబ్రెటీస్ ఈ మధ్యన ఇలాంటి వాటికి బదులిస్తున్నారు ఇటీవల “రకుల్ ప్రీత్ సింగ్” కూడా ఒక నెటిజెన్ నెగటివ్ కామెంట్ కి రిప్లై ఇచ్చింది.

Tags

Related Articles

Leave a Reply

Back to top button
Close
Close