గీతామాధురి , కౌశల్ ఇద్దరిలో ఎవరిది Bigboss టైటిల్ ? పోల్ చూడండి.

bigboss season2 telugu winner

Coming Soon

ఇద్దరికి బలాలు , బలహీనతలు ఉన్నాయి, కానీ వీరిద్దరి కి కామన్ గ చెప్పుకోవాల్సింది ప్రేక్షకుల మద్దతు, కౌశల్ bigboss రాకముందు చాల తక్కువ జనాలకి తెలుసు కానీ Bigboss లో వచ్చాకే తన ఇమేజ్ అమాంతం ఊహించనంత గ పెరిగిపోయింది, ఇక గీత మాధురి కి ముందు నుండే ఫేమ్ ఉంది కానీ ఇది Bigboss , ఇక్కడ బయటనుండి వచ్చిన ఫేమ్ ఎవరు అంతగా పట్టించుకోరు, హౌస్ లో ఉండే తోటి కంటెస్టెంట్స్ తో ఎలా ప్రవర్తించారు అనేదే కీలకం , ఈ ఇద్దరు ఫైనల్లో మొదటి రెండు స్థానాలు బెర్త్ చేసేస్తారు కానీ వీరిద్దరిలో ఎవరికీ Telugu Bigboss  Season2 Title వరిస్తుందో చెప్పటం చాల కష్టం. జనాలు ఇపుడు ఎలా ఉన్న ఫైనల్ కి వచ్చేసరికి జెన్యూన్ గ వాళ్ళకి నచ్చినవారినే పట్టం కట్టటానికి సిద్ధం గ ఉంటారు , మరి వీరిద్దరిలో ఎవరికీ bigboss టైటిల్ వారించెనో , ఒక పోల్ పెట్టటం జరిగింది , మరి ఈ పోల్ లో ఎవరు గెలుస్తారో తెలిస్తే ఒక అంచనాకి రావచ్చు.

Please follow and like us:
0

You may also like...

1 Response

  1. admin says:

    Please vote genuinely

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)