telugu movies information

బిజీ బిజీగా బిగ్ బాస్ నందిని రాయ్ !!!

బిజీ బిజీగా బిగ్ బాస్ నందిని రాయ్ !

నందిని రాయ్.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. బిగ్ బాస్ బ్యూటీ అంటే ఈజీగా గుర్తు పట్టేస్తారు. ఈ అమ్మాయి బిగ్ బాస్ ముందు కొన్ని చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ 2 తర్వాత నందినికి బాగానే క్రేజ్ వచ్చింది. సినిమాలతో పాటు పలు కంపెనీలకు నందిని రాయ్ బ్రాండ్ అంబాజిడర్ గా ఉంది.

బిగ్ బాస్ 2 తరువాత నందిని రాయ్ సిల్లీ ఫెలోస్ చిత్రంలో నటించింది. మరిన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి. అలాగే కుమరున్ సిల్క్స్, నీరుస్, షైన్, డానియల్ వంటి కంపెనీస్ కు నందిని బ్రాండ్ అంబాజిడర్ గా ఉంది.వీటితో పాటు రెండు తమిళ్ సినిమాకు చర్చల దశలో ఉన్నాయి.

ఒక రకంగా చెప్పుకోవాలి అంటే బిగ్ బాస్ నందిని రాయ్ ఫేట్ ను పూర్తిగా మార్చిందని అనుకోవచ్చు. భవిషత్తులో నందిని రాయ్ మరిన్ని మంచి సినిమాల్లో నటించి బిజీ ఆర్టిస్ట్ అవుతుందేమో చూద్దాం.

Related Articles

Leave a Reply

Back to top button
Close
Close