భైరాదేవి ఫస్ట్ లుక్ !!!

భైరాదేవి ఫస్ట్ లుక్ !!!

షమిక ఎంటర్ప్రైజెస్ పతాకంపై H.D కుమార స్వామి సమర్పణలో రాధిక కుమార స్వామి నిర్మాతగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం భైరాదేవి. ఈ చిత్రానికి కథ – స్క్రీన్ ప్లే – మాటలు పాటలు – దర్శకత్వం శ్రీజై.

హార్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ తో మొట్టమొదటి సారిగా ఫీమేల్ అఘోరా కాన్సెప్ట్ తో తెరకెక్కించిన చిత్రం ఇది. రమేష్ అరవింద్, బొమ్మాలి రవిశంకర్ ముఖ్య పాత్రలు పోషించారు. బెంగుళూరు ఈ చిత్రం కోసం కోటి నర్ర ఖర్చుతో పెద్ద సెట్ నిర్మించారు. ఈ సెట్ లో రాధిక కుమార స్వామికి సంభందించిన కీలక సన్నివేశాలు చిత్రీకరించడం జరిగింది. ఈ చిత్రానికి దాదాపు 20 కోట్ల వ్యయంతో నిర్మిచడం జరిగింది. కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్. గ్రాఫిక్స్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలో ఆడియో విడుదల చేసి . నవంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని దర్శక. నిర్మాతలు తెలిపారు.

బ్యానర్: షమిక ఎంటర్ప్రైజెస్

నిర్మాత: రాధిక కుమార స్వామి

నటీనటులు:
రమేష్ అరవింద్, రాధిక కుమార స్వామి, బొమ్మాలి రవిశంకర్, రంగయన రఘు, మాళవిక అవినాష్, స్కంద అశోక్, సూచింద్ర ప్రసాద్, శివరాం.

సాంకేతిక నిపుణులు:
కెమెరామెన్: జె. ఎస్.వాలి
మ్యూజిక్: కె.కె.సెంథిల్ ప్రశాంత్
ఎడిటర్: రవి చంద్రన్
లిరిక్స్: శ్రీజై, రామజోగయ్య శాస్త్రి
డాన్స్: మోహన్
కథ – స్క్రీన్ ప్లే – మాటలు – పాటలు – దర్శకత్వం: శ్రీజై

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)