మహేష్ మరోసారి తన నటనతో ఆకట్టుకున్నాడు.
ఇటీవల విడుదలైన గుణ 369 చిత్రంలో జబర్దస్త్ మహేష్ నటన, కామెడీ టైమింగ్ బాగుంది. రంగస్థలం, మహానటి తర్వాత మరో అద్భుతమైన పాత్రలో కనిపిస్తాడు. ఎవరూ ఊహించిన విధంగా నటనతో మెప్పించాడు.కీలక పాత్రలో నటించిన మహేష్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. రెండు వేరియేషన్స్ చాలా బాగా చూపించాడు.
మహేష్ తక్కువ కాలంలో మంచి పాత్రలతో ముందుకు వెళుతున్నాడు. దర్శకుడు అర్జున్ జంధ్యాల గుణ 369 సినిమాలో మంచి పాత్ర ఇవ్వడంతో తన నటనతో మరోసారి ప్రేక్షకుల మన్ననలు పొందాడు. భవిషత్తులో మరిన్ని మంచి పాత్రల్లో మహేష్ నటించి నటుడిగా మరో మెట్టు ఎక్కాలని కోరుకుందాం. అల్ ది బెస్ట్ టు ఆర్టిస్ట్ మహేష్.