అర్జున్ అలాంటివాడు కాదు నేను చెప్తేనే అలా నటించాడు .

action king arjunదక్షిణాదిలో ఒక పెద్ద హీరో ఐన అర్జున్ పైన శృతి హరిహరన్ metoo ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
అయితే అది రొమాంటిక్ సన్నివేశంలో భాగంగానే అర్జున్ చేసాడని , అది డైరెక్టర్ గా తాను అడిగితేనే చేయాల్సివచ్చిందని , అదే సమయంలో అర్జున్ అడ్డు చెప్పాడని తనకి పెళ్లీడు కుమార్తె ఉందని చెప్పిన నేనే ఒప్పించి ఆ సన్నివేశం చేయించా అని , ఇప్పుడు శృతి ఇలా చేయటం విడ్డురం గా ఉందని చెప్పాడు.

దీనికి అర్జున్ స్పందిస్తూ , నాపైన ఆరోపణలు చేసిన సదురు హీరోయిన్ కి లీగల్ నోటీసులు పంపిస్తా అని తెలిపాడు అయితే తాను సన్నివేశంలో భాగంగానే చేశానని చెప్పాడు, నేనిప్పటి వారికి 60 మంది హీరోయిన్స్ ని పరిచయం చేశా అని ఇప్పటివరకు ఎవరు ఇలా నెగటివ్ గా చెప్పలేదని గుర్తు చేసాడు.

Please follow and like us:
0

You may also like...

1 Response

  1. admin says:

    hello testing

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)