ఎన్టీఆర్ టాప్ 5 లో ఉంటాడా?

ఎన్టీఆర్ టాప్ 5 లో ఉంటాడా?

ఎవరినోట చూసిన ఎన్టీఆర్ “అరవిందసమేత వీర రాఘవ” గురించే , ఇంత హైప్ రావటానికి కారణం టీజర్ తో ఆకట్టుకోవటమే కాకుండా యూట్యూబ్ వ్యూలో ప్రభంజనం సృష్టించింది దీని వాళ్ళ ఎక్సపెక్టషన్స్ ఎక్కువయ్యాయి.

ఇక తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు వసూళ్లు బాహుబలి 1 , బాహుబలి 2 పైనే (28 కోట్లు , 42 కోట్లు) తో ఉండగా పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి, కాటమరాయుడు (23 కోట్లు , 22 కోట్లు) తర్వాత స్థానం లో ఖైదీ నెం 786 లు ఉన్నాయి . ఇపుడు 23 కోట్లు గనక సాధిస్తే “అరవిందసమేత వీర రాఘవ” టాప్ 5 లో చోటుచేసుకుంటుంది . మంచి టాక్ వస్తే ఇది పెద్ద విషయమేమి “అరవిందసమేత వీర రాఘవ” కి కాకపోవచ్చు.

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)