యంగ్ టైగర్ భీబత్సమ్

అరవింద సామెత ట్రైలర్ రిలీజ్ అయి 2 రోజులు అవకముందే 10 మిల్లియన్ వ్యూస్ ని కంప్లీట్ చేసుకుంది , ఇప్పటి వరకి బాహుబలి మినహా ఏ సినిమా ఇంత త్వరగా వ్యూస్ తెచ్చుకోలేదు, మిగిలిన పెద్ద సినిమాలు కూడా 2 డేస్ అయ్యాకే 10 మిల్లియన్ వ్యూస్ తెచ్చుకున్నాయి, ఇక ఈ ట్రైలర్ ఇన్ని రికార్డ్స్ సృష్టిస్తే సినిమా ఎన్ని రికార్డ్స్ కొడుతుందో అని ఫాన్స్ ఎదురు చూస్తున్నారు.

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)