another love story for telugu screen

ప్రేమ కథా చిత్రాలు అంటేనే తెలుగు సినిమా చరిత్ర లో ప్రత్యేకం ఆనాటి నటుల నుండి ఈనాటి నటుల వరకు ప్రతి ఒక్క హీరో ఏదో ఒక ప్రేమ కథ సినిమా తీసినవాళ్లే అలాంటి కోవ లో మరొక కొత్త సినిమా

రామ్ కార్తీక్, ప్రనాలి జంటగా బాల బోడెపూడి స్వీయ దర్శకత్వంలొ ప్రణతి ప్రొడక్షన్ పతాకంపై తెరకెక్కుతొన్న చిత్రం “మంచు కురిసె వేళలో”.దేవా కట్టా వద్ద ప్రస్థానం చిత్రానికి దర్శకత్వ శాఖలొ వర్క్ చెసిన బాల తొలిసారి దర్శక నిర్మాతగా మారి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సినిమా చిత్రీకరణ , నిర్మాణాంతర కార్యక్రమాలను కంప్లీట్ అయ్యాయి. కాగా నిన్న ఈ  చిత్ర ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా ‌దర్శక నిర్మాత బాల మాట్లాడుతూ.. మంచు కురిసే వేళలొ అందమైన లొకెషన్స్ లొ అంతే అందమైన కథ కథనాలతొ తీసిన స్వచ్చమైన ప్రేమకథ. సంగీతం, సినిమాటోగ్రఫీ ‌ఎసెట్ గా నిలుస్తాయి. రామ్ కార్తీక్ కెరీర్‌లో ఇదొక ఉత్తమ చిత్రం మవుతుందని ఆశిద్దాం

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)