అల్లు అర్జున్ తో నాని?

నాని ఇటీవల విజయ్ సేతుపతి మరియు త్రిష నటించిన 96 అనే మూవీ చూసారు, దీనిని దిల్ రాజు తో కలిసి తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు , అయితే ఇందులో నటించేందుకు అల్లు అర్జున్ అయితేనే బాగుంటుందని వారి అభిప్రాయం, మరి వీరి ప్రయత్నం సఫలం అవుతుందో లేక ఇందులో నాని నే నటిస్తాడో తేలాల్సి ఉంది.

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)