ఆల్ టైం టాప్ TRP Ratings మూవీస్.

ఆల్ టైం టాప్ TRP Ratings మూవీస్.

సినిమా హిట్ అనేది మూవీ కలెక్షన్స్ బట్టి హిట్ న ఫట్ న అంచనా వేస్తారు కానీ టెలివిజన్ కి మాత్రం TRP Ratings (టెలివిషన్ రేటింగ్ పాయింట్స్ ) బట్టి అంచనా వేస్తారు,

ఒకపుడు TRP Ratings ని ప్రకటించేవారు అందులో నిజమెంతో తెలియటం కష్టం , కానీ ఇపుడు Broadcast Audience Research Council (BARC) అందుబాటులో వచ్చాక రేటింగ్స్ అందరికి అధికారికం గా చెప్పగలుగుతున్నారు.

ఇక పాతవి కొత్తవి కలియు సాధించిన TRP Ratings ఇలా ఉన్నాయి.
1 టెంపర్ — 26 TRP Rating
2 శ్రీరామదాసు (2005) — 24 TRP Rating
3 బాహుబలి 2 — 24 TRP Rating
4 శ్రీమంతుడు — 22 .54 TRP Rating
5 దువ్వాడ జగన్నాధం — 21 .7 TRP Rating
6 బాహుబలి 1 — 21 .54 TRP Rating
7 ఫిదా — 21 .31 TRP Rating
8 జనతా గారేజ్ — 20 .69 TRP Rating
9 మహానటి — 20 .21 TRP రేటింగ్
9 అత్తారింటికి దారేది— 19 .84 TRP రేటింగ్
10 రంగస్థలం — 19 .52 TRP రేటింగ్

ఇప్పటికివె టాప్ 10 మరి మీకు ఇష్టమైన సినిమా ఏంటో కామెంట్ లో తెలియజేయండి.

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)