పవన్ కాన్వాయ్ కి ప్రమాదం

పవన్ కాన్వాయ్ కి చిరు ప్రమాదం.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాన్వాయ్ లారీ ప్రమాదానికి గురి అయింది.గత కొన్ని రోజులుగా పవన్ గోదావరి జిల్లాల్లో పర్యటిస్తున్నారు. అయితే నిన్న కాకినాడ నుండి తూర్పు గోదావరి జిల్లాలో బహిరంగ సభ కోసం వెళ్తుండగా కాన్వాయ్ లో ఒక వెహికిల్ ని లారీ ఢీ కొట్టింది.

దీంతో తన ప్రవేట్ సెక్యూరిటీ, బౌన్సర్లు కూడా గాయ పడ్డారు. ఈ ఘటన జరిగిన రంగం పేట నుండి వారిని ఆసుపత్రి కి తరలించడం జరిగింది.వీరంతా ఇప్పుడు రాజం నగరం లోని ఓ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నారు.

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)