ఆధార్ ఇక సెలవు? - teluguvision.com

teluguvision.com

Telugu's best information portal about technology and movies

telugu general information

ఆధార్ ఇక సెలవు?

ఆధార్ ని అందరికి చేరువవాలనే లక్ష్యం తో ప్రభుత్వం పలు మీసేవ సెంటర్లకి పనులు అప్పగించారు 2014 లోనే కానీ ఇపుడు ఆధార్ డేటా సెక్యూరిటీ తో చాలా విమర్శలు ఎదుర్కుంటున్న నేపథ్యంలో ఆధారని మీ సేవల్లో నుండి ఇక తీసేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇక నుండి govt ఆఫిసుల్లోనే కార్యా కలాపాలు ఉంటాయని నిర్ణయించింది , ఈ గురువారం నుండి అమల్లోకి రానుంది. ఇలా చేయటం వాళ్ళ మీసేవ ఆపేటర్లు పెద్ద సన్ధిగ్నంలో పడ్డారు.

దీని పైన ధర్నా చేయాలనీ నిర్ణయించుకున్నారు. మరి govt ఆఫిసుల్లో ఆధార్ పనులు సాధ్యమేనా అనే ఆలోచన సామాన్య ప్రజల్లో మొదలయింది.


Share and Enjoy !

0Shares
0 0 0

LEAVE A RESPONSE