24 కిస్సెస్ వీడియో

24kisses teaser

24 కిస్సెస్ వీడియో

హీరో అరుణ్ అధీశ్ హెబ్బా పటేల్ తో కలిసి 24 కిస్సెస్ అనే సినిమాని తెరకెక్కించారు, ఈ సినిమాని కృష్ణంశెట్టి తెరకెక్కించారు , ఈ ట్రైలర్ చూస్తుంటే రొమాంటిక్ సన్నివేశాలతో పూర్తిగా నింపేశారు .

ఈ సినిమాలో రావు రమేష్, అధిక మ్యాక , నరేష్ ముఖ్యపాత్రలుగా పోషిస్తున్నారు, ఈ మూవీని ఈ నెల 15 న విడుదల చేయనున్నారు , ఇప్పటికే ఈ చిత్రం టీజర్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఈ కొత్త కాన్సెప్ట్ తప్పక అలరిస్తుందని నిర్మాతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సినిమా టీజర్ ని ఇలియానా తో లాంచ్ చేయించారు.

24kisses teaser:

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)